జైలర్‌ డ్యూటీ చేయనున్నారు రజనీకాంత్‌.. ఖైదీగా జైలుకి వెళ్లారు చిరంజీవి.. కార్తీ కూడా ఖైదీగా జైలులో ఉంటారు… రణ్‌దీప్‌ హుడా కూడా ఖైదీయే.. ఇవన్నీ సినిమా జైళ్లు. ఈ సినిమాల్లోని కథలు కేరాఫ్‌ చెరసాల అంటూ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ఇక ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.